Vastu tips

1)  ఏ సమస్యనైనా, వాస్తు తొలగిస్తుందా?

Ans: జ్యోతిష్యం జీవితాన్నిమాత్రమే తెలుపుతుంది,  వాస్తు ఏ సమస్యనైనా తొలగిస్తుంది కాబట్టే, వాస్తు ప్రపంచ వ్యాప్తమైనది.  అందుకు వాస్తు సంపత్ ని సంప్రదించండి.

2) వాస్తు సంపత్నే ఎందుకు సంప్రదించాలి?

Ans: Clients యొక్క సమస్యలను, తనకు తానే అంచనా వేసి, సులువుగా పరిష్కరించ గలరు కాబట్టే , వాస్తు – సంపత్ ని సంప్రదించండి.

3) ఆగ్నేయంలో  వంటిల్లు వీలుపడకపోతే?

Ans: ప్రత్యమ్నాయము ఉన్నది, చింతించకండి. వాస్తు – సంపత్ ని సంప్రదించండి.

4) పడక గది  నైరుతి లో వీలుకాకపోతే?

Ans: ప్రత్యమ్నాయములు ఉన్నవి. సంప్రదించండి వాస్తు – సంపత్ ని.

5) తూర్పు ఫేస్, flat / plot మాత్రమే మంచిదా?

Ans: దక్షిణం ఫేస్ అయినా దిగులు లేదు. సంప్రదించండి వాస్తు సంపత్ ని.

6) వాస్తు అంటే మెట్ట పల్లాలేనా?

Ans: వాస్తు అనగా వైదిక సివిల్ ఇంజినీరింగ్ శాస్త్రము అనగా, కొలతలు, లెక్కలు మరియు సమీకరణాల ద్వారానే సమస్యలు తొలిగి విజయాలు గ్యారెంటీ గా లభించును.

7) వాస్తు హిందువులకే పరిమితమా ?

Ans: వాస్తు కి మతాలు , దేశాలతో సంబంధం లేదు కాబట్టే,  ప్రపంచమంతా అమలులోకి వచ్చింది. అందుకు వాస్తు సంపత్ ని సంప్రదించండి.

8) వాస్తు ఇండ్లకేనా ?

Ans: దుకాణాలు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు మరియు ఎటువంటి నిర్మాణాలు అయినా సరే, సంప్రదించండి వాస్తు సంపత్ ని.

9) దంపతులు / కుటుంబ సభ్యుల మధ్య విబేధాలా ?

Ans: ఇంటి పూర్తి వాస్తు తో పాటు, ఇంటి గుమ్మాలు సరిచూసుకోండి. సంప్రదించండి వాస్తు సంపత్ ని.

10) వ్యాపారం లో గాని ఇతరాత్రా గాని ఆర్ధిక సమస్యలా ?

Ans: ఇంటి పూర్తి వాస్తు తో పాటు ఉత్తర దిశ దోషాలు సరిచూసుకోండి. అందులకు వాస్తు సంపత్ ని సంప్రదించండి.

11) అనారోగ్య సమస్యలా ?

Ans: ఇంటి పూర్తి వాస్తు తో పాటు, నైరుతి లో వాష్ రూముల వంటివి కూడవు. పూర్తిగా పరిశీలనకై వాస్తు సంపత్ ని సంప్రదించండి.

12) వాస్తు దోషాల నిర్ములన, ఫెంగ్ షుయ్,  పూజలు మొదలగు వాటితో  సాధ్యమా ?

Ans: కాదు. వాస్తు దోషాలను సరిచేయవలెను. సంప్రదించండి వాస్తు సంపత్ ని.

13) పూజ గది ఈశాన్యం లో ఉండవచ్చునా ?

Ans: కూడదు. ఇంటి ప్లానును బట్టి పూజ గది స్థానాన్ని నిర్ణయించ బడును. అందుకే వాస్తు సంపత్ ని సంప్రదించండి.

14) వాస్తు దోషాలను సరిచేయుట, ఖర్చు & కష్టమా?

Ans: కాదు. 60% దోషాల నివారణకు , స్వల్ప మార్పులు చాలు.  వివరాలకు వాస్తు సంపత్ ని సంప్రదించండి.

Looking for a Vastu Consultant?

Never Lose Hope – Try Vastu Sampath Once for, prediction telling coupled with reliable results through simple practicable solutions.